బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ప్రియతమా నాయకురాలు విక్టోరియా రాణి మేడంగారు చారుటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు ఈరోజు వెంకటాపూర్ గ్రామం తలగొండపల్లి మండల్ కల్వకుర్తి కాంసెన్సీ లో విచ్చేసి పేదవారు బైరపాక పెద్ద బాలయ్య గారికి నిన్న 11:30 నిమిషాలకు మరణించడం జరిగింది అదే విషయం తెలుసుకొని మేడంగారు విచ్చేసి పేదవాళ్ల గుండెల్లో వెలుగులు ఎంత పేద వల్ల బతుకులు నా పేరు ఉండాలని మరొకసారి మా రాణి మేడంగారు విచ్చేసి తన యొక్క వంతు సహకారంతో 5000 రూపాయలు సహకరించింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న భోజన రాష్ట్ర కళామండలి భైరవ భీము.
